- ప్రియమైన హైదరాబాద మరియు సికింద్రాబాదు శ్రీ శ్రీశయన(సెగిడి) జంట నగర కులస్థులకు ముఖ్య విజ్ఞప్తి :- మన కుల సంఘం సమావేశము ప్రతి మాసములో మొదటి ఆదివారము దిగువ తెలిపిన చిరునామాలో నిర్వహించబడుతూ ఉండును.కావున శ్రీశయన(సెగిడి) కులస్థులందరు ఈ సమావేశమునకు విచ్చేసి మీఅముల్యమైన అభిప్రాయములు తెలియజేసి మన కుల సంఘం యొక్క పురోభివృద్దికి సహకరించవలసినదిగా మామనవి. సమావేశస్థలము కోల జ్ఞానేశ్వర్(అద్యక్షులు) H.No:-6-1-171/29, Near Nagalakshmi Temple, Chilikala Guda, Secunderabad. For more details please contact the below:- Kola Gnaneswar, Ph:-65218564, 9949800616
This blog is a public community to unite all the members of Srisayana community with Ganga as gothram.
Wednesday, December 14, 2011
Monthly Caste Meeting
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment